జయలలిత ఆస్తుల కేసులో ముగిసిన వాదనలు | arguments in jayalalitha's assets case is completed | Sakshi
Sakshi News home page

జయలలిత ఆస్తుల కేసులో ముగిసిన వాదనలు

Mar 12 2015 3:25 AM | Updated on Sep 2 2017 10:40 PM

జయలలిత ఆస్తుల కేసులో ముగిసిన వాదనలు

జయలలిత ఆస్తుల కేసులో ముగిసిన వాదనలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి కర్ణాటక హైకోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ముందు బుధవారం వాదనలు ముగిశాయి.

 సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి కర్ణాటక హైకోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ముందు బుధవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి సీఆర్ కుమార్‌స్వామి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.ఈ కేసుకు సంబంధించి 14 పేజీల వాదనను ఫిర్యాదుదారు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి న్యాయమూర్తికి బుధవారం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement