శతాబ్ది రైలుకు మహిళా టీటీఈలు | All-women team of TCs to man Mumbai-Ahmedabad Shatabdi Express | Sakshi
Sakshi News home page

శతాబ్ది రైలుకు మహిళా టీటీఈలు

Mar 1 2018 2:45 AM | Updated on Mar 3 2020 7:07 PM

All-women team of TCs to man Mumbai-Ahmedabad Shatabdi Express - Sakshi

న్యూఢిల్లీ: భారత రైల్వే మరో నూతన అధ్యాయానికి తెరతీయనుంది. ముంబై– అహ్మదాబాద్‌ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కేవలం మహిళా ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్ల(టీటీఈ)నే నియమించాలని నిర్ణయించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. శతాబ్దిలో 30 మంది మహిళా టీటీఈల బృందం విధులు నిర్వహించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement