ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఆరుగురు నక్సలైట్లను సోమవారం అరెస్టు చేశాయి.
ఆరుగురు నక్సల్స్ అరెస్ట్
Dec 19 2016 2:19 PM | Updated on Oct 9 2018 2:49 PM
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఆరుగురు నక్సలైట్లను సోమవారం అరెస్టు చేశాయి. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆరుగురు నక్సల్స్‌ను అరెస్టు చేశాయి. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ బలగాల మధ్య ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
Advertisement


