ఇరాన్ చెర వీడిన 49 మంది భారత మత్స్యకారులు | 49 Indian fishermen detained in Iran return home | Sakshi
Sakshi News home page

ఇరాన్ చెర వీడిన 49 మంది భారత మత్స్యకారులు

Mar 4 2016 4:10 AM | Updated on Sep 3 2017 6:55 PM

మూడు నెలలుగా ఇరాన్‌లో మగ్గుతున్న 49 మంది భారతీయ మత్స్యకారులు విడుదలై గురువారం స్వదేశానికి చేరుకున్నారని...

న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఇరాన్‌లో మగ్గుతున్న 49 మంది భారతీయ మత్స్యకారులు విడుదలై గురువారం స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రి వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఇరాన్, అరబ్ ఎమిరేట్స్ మధ్య సముద్రజలాల్లో 49 మంది భారతీయ మత్స్యకారులు చేపలు పడుతుండగా ఇరాన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement