ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య | 2 killed by maoists in malkangiri | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

Apr 28 2017 11:51 AM | Updated on Oct 9 2018 2:53 PM

ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు.

మల్కన్‌గిరి: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఒడిశా రాష్ట్రంలోని ఎంవీ-79 పోలీసు లిమిట్స్‌లోని సుధాకొండ గ్రామంలోకి నక్సలైట్లు ప్రవేశించి బిసు కిర్సాని, రామా పదియాని అనే ఇద్దరిని కాల్చి చంపారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి వీరిని కాల్చి చంపడం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement