ప్రేమ... పగ... ప్రతీకారం... | 'Yennai Arindhaal': Ending cop trilogy on a high | Sakshi
Sakshi News home page

ప్రేమ... పగ... ప్రతీకారం...

May 21 2015 11:03 PM | Updated on Sep 3 2017 2:27 AM

ప్రేమ... పగ... ప్రతీకారం...

ప్రేమ... పగ... ప్రతీకారం...

కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఒక పోలీసు అధికారి ఎలా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం

 కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఒక పోలీసు అధికారి ఎలా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్నై అరిందాల్’. అజిత్, త్రిష, అనుష్క నాయకా నాయికలుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సూపర్‌హిట్‌ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో సీనియర్ నిర్మాత ఎ.ఎం రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి రత్నం మాట్లాడుతూ- ‘‘గౌతమ్ మీనన్ కొత్తశైలిలో తెరకెక్కిం చారు. అజిత్ నటన, అనుష్క త్రిషల గ్లామర్ ప్రధాన ఆకర్షణ. హారిస్ జయరాజ్ చాలా మంచి స్వరాలందించారు. తమిళంలో లాగానే తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement