'కింగ్'కు శుభాకాంక్షలు తెలపండి! | Wish Akkineni Nagarjuna on his birthday | Sakshi
Sakshi News home page

'కింగ్'కు శుభాకాంక్షలు తెలపండి!

Aug 29 2013 12:29 PM | Updated on Jul 21 2019 4:48 PM

టాలీవుడ్ తోపాటు, మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29.

టాలీవుడ్ తోపాటు,  మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29. ఆయన మరిన్ని జన్మదినోత్సవాలను జరుపుకుంటూ, అనేక  విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ...

అభిమానులతోపాటు మనం కూడా జన్మదినం రోజున నాగార్జునకు శుభాకాంక్షలు తెలియచేద్దాం!

Advertisement
 
Advertisement
Advertisement