ప్రేమలో గెలుపు | Win in love | Sakshi
Sakshi News home page

ప్రేమలో గెలుపు

May 28 2015 10:53 PM | Updated on Sep 3 2017 2:50 AM

ప్రేమలో గెలుపు

ప్రేమలో గెలుపు

నయనతార కథానాయికగా నటించిన తమిళ హిట్ ‘ఇదు కదిరవేలన్ కాదల్’ తెలుగులోకి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు.

నయనతార కథానాయికగా నటించిన తమిళ హిట్ ‘ఇదు కదిరవేలన్ కాదల్’ తెలుగులోకి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా  జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు.
 
 ఎస్.ఆర్ ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడన్నది చిత్ర కథాంశం. నయనతార గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:  హారిస్ జయరాజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement