-
నయనతార ఫ్రెష్ లవ్...
తెలుగులో ఇటీవలే సూర్య సరసన ‘రాక్షసుడు’ చిత్రంలో కనిపించి కనువిందు చేసిన నయనతార ‘శీనుగాడి లవ్‌స్టోరీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్, నయనతార నాయికగా నటించిన ‘ఇదు కదిర్వేలన్ కాదల్’ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో ‘శీనుగాడి లవ్ స్టోరీ’గా శుక్రవారం విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నయనతార గ్లామర్ ప్రేక్షకులకు నయనానందం కలిగిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణియన్, సంగీతం: హ్యారిస్ జయరాజ్. -
ప్రేమలో గెలుపు
నయనతార కథానాయికగా నటించిన తమిళ హిట్ ‘ఇదు కదిరవేలన్ కాదల్’ తెలుగులోకి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు. ఎస్.ఆర్ ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడన్నది చిత్ర కథాంశం. నయనతార గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జయరాజ్. -
శీనుగాడు ప్రేమలో పడ్డాడు..!
శీనుగాడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కూడా మనోడి హుషారు చూసి ప్రేమలో పడిపోయింది. మరి అక్కడే పెద్ద ట్విస్ట్. అది తెలుసుకోవాలంటే ‘శీనుగాడి లవ్‌స్టోరీ’ని లుక్కేయాల్సిందే. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ‘ఇదు కదిర్వేలన్ కాదల్’ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా భీమవారం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తమిళంలో ఈ చిత్రం ఘన విజయం సాధించిందని, నయనతార పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనీ నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సి. కల్యాణ్, కె.వి.వి. సత్యనారాయణ, కె. అచ్చిరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, సురేశ్ కొండేటి, బీఏ రాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement