సమంతతో కలిసి విజయ్‌ సెలబ్రేషన్స్‌!

Vijay Devarakonda Tweet About Samantha In Geetha Govindam - Sakshi

విజయ్‌దేవరకొండ ప్రస్తుతం సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నాడు. గీత గోవిందం సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తూ.. రికార్డు కలెక్షన్లను కలెక్ట్‌ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ నటనను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. 

ఈ చిత్రం సక్సెస్ సాధించినందకు విజయ్‌ సెలబ్రెషన్స్‌ చేసుకుంటూ.. ‘నా ఫేవరేట్‌ సమంతతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నా’ అని... సమంత ఫోటో ఉన్న క్రాకర్స్‌ను పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు సమంత రిప్లై ఇస్తూ.. ‘నాకు నీ సెలబ్రెషన్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేసింది. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను పరుశురామ్‌ తెరకెక్కించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top