వదలను

Vadalanu movie release in the OTT - Sakshi

నటుడు భానుచందర్‌ ప్రధానపాత్రలో జంగాల నాగబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలను’. అమీర్‌ సమర్పణలో మహమ్మద్‌ ఖలీల్‌ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావాల్సింది. ‘‘కరోనా కారణంగా థియేటర్స్‌ మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నాం. హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మా సినిమా రష్‌ చూసిన ఓ ఓటీటీ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది’’ అన్నారు మహమ్మద్‌ ఖలీల్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top