ఉత్తమ విలన్కు లైన్ క్లియర్ | uttama villain release to after noon show | Sakshi
Sakshi News home page

ఉత్తమ విలన్కు లైన్ క్లియర్

May 2 2015 2:11 PM | Updated on Sep 19 2019 9:06 PM

ఉత్తమ విలన్కు లైన్ క్లియర్ - Sakshi

ఉత్తమ విలన్కు లైన్ క్లియర్

ఎట్టకేలకు 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిర్మాత లింగుస్వామి, జ్ఞాన్వేల్ రాజాకు ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్ : ఎట్టకేలకు 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది.  నిర్మాత లింగుస్వామి, జ్ఞాన్వేల్ రాజాకు ఒప్పందం కుదిరింది. దాంతో శనివారం మధ్యాహ్నం1500 థియేటర్లలో మ్యాట్నీ నుంచి అన్ని భాషల్లో విడుదల కానుంది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత లింగుస్వామి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ సినిమా శుక్రవారమే దేశవ్యాప్తంగా విడుదల కావల్సి ఉండగా, వివాదం నేపథ్యంలో రిలీజ్ నిలిచిపోయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement