సీరియల్‌ నటికి కుక్కకాటు | TV Actress Reena Aggarwal Hospitalized After Dog Bite | Sakshi
Sakshi News home page

Apr 19 2018 10:58 AM | Updated on Apr 3 2019 6:34 PM

TV Actress Reena Aggarwal Hospitalized After Dog Bite - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ కమ్‌ బుల్లితెర నటి రీనా అగర్వాల్‌ ఆస్పత్రి పాలయ్యారు. క్యా హాల్‌ మిస్టర్‌ పంచల్‌ షో షూటింగ్‌లో భాగంగా ఓ కుక్కతో సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. అది కాస్త ఆమె ముఖంపై కరిచింది. దీంతో గాయాలు కాగా హుటాహుటినా ఆమెను ఆస్పత్రిని తరలించారు. ఆమె ముఖానికి కుట్లు వేశామని తెలిపిన వైద్యులు.. ఓ నెలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పలు టీవీ సీరియళ్లతోపాటు అమీర్‌ ఖాన్‌ తలాష్‌.. బహెన్‌ హోగీ తేరీ తదితర చిత్రాల్లో రీనా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement