ఎందుకో ఏమో! | This Might Be Miley Cyrus' Grossest Instagram Photo Yet | Sakshi
Sakshi News home page

ఎందుకో ఏమో!

Mar 26 2015 11:48 PM | Updated on Sep 2 2017 11:26 PM

ఎందుకో ఏమో!

ఎందుకో ఏమో!

గ్లామరస్ గాళ్ మిలే సిరస్ తన డీగ్లామర్ ఫొటో ఒకటి షేర్ చేసింది. అది కూడా పళ్లు ఊడగొట్టుకున్న పిక్చర్. ముందు వరుసలో ఐదు పళ్లు రాలిపోయాయి.

గ్లామరస్ గాళ్ మిలే సిరస్ తన డీగ్లామర్ ఫొటో ఒకటి షేర్ చేసింది. అది కూడా పళ్లు ఊడగొట్టుకున్న పిక్చర్. ముందు వరుసలో ఐదు పళ్లు రాలిపోయాయి. అమ్మడు అందుకు కారణం అయితే చెప్పలేదు గానీ... ఊడిన పళ్లు ఒకటి... అవి లేకుండా తన ఫేస్ ఒకటి... సర్జరీ చేయించుకుంటున్నది మరోటి... ఇలా దశలవారీగా ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన బాధను అందరితో చెప్పుకొని తెగ ఇదైపోయింది.

‘సేవ్ మీ’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసి అభిమానులను కాస్త కంగారు పెట్టినట్టు కనిపించినా... మొత్తానికి సర్జరీ సక్సెస్ అయిందని సంతోషాన్నీ వెళ్లబుచ్చింది. ఈ సమయంలో పక్కనే ఉన్న అమ్మకు... ఎలాంటి నొప్పీ లేకుండా వైద్యం చేసిన డెంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపింది. ఏది ఏమైనా... ఎప్పుడూ సంతోషాల సీన్లే కాదు... బాధలూ పంచుకోవాలని చెప్పకనే చెప్పింది ఈ ఇరవై రెండేళ్ల స్వీట్ సింగర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement