టీనేజ్ రహస్యాలు | Teenage secrets | Sakshi
Sakshi News home page

టీనేజ్ రహస్యాలు

Aug 20 2014 12:06 AM | Updated on Sep 2 2017 12:07 PM

చదువులో ఆ అమ్మాయిని వంకపెట్టడానికి లేదు. పదో తరగతిలో మంచి మార్కులు సంపాదించుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. తనేంటో, తన చదువేంటో అన్నట్లుగా ఉండే ఆ అమ్మాయిపై ఓ మధ్య వయస్కుడు కన్నేస్తాడు.

చదువులో ఆ అమ్మాయిని వంకపెట్టడానికి లేదు. పదో తరగతిలో మంచి మార్కులు సంపాదించుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. తనేంటో, తన చదువేంటో అన్నట్లుగా ఉండే ఆ అమ్మాయిపై ఓ మధ్య వయస్కుడు కన్నేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘పితావుమ్ కన్యకయుమ్’. కృపా, ఎం.జి. శశి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని ‘సీక్రెట్స్ ఆఫ్ టీనేజ్’ పేరుతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి కె. అభిషేక్‌రెడ్డి అనువదించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటు న్నారు. ఈ చిత్రం కేన్స్ చలన చిత్రోత్సవాలకు ఎంపికైందని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement