నిర్మాతగా తాప్సీ? | Tapsee Pannu turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా తాప్సీ?

Apr 23 2015 11:06 PM | Updated on Apr 3 2019 6:23 PM

నిర్మాతగా తాప్సీ? - Sakshi

నిర్మాతగా తాప్సీ?

కథానాయికలు నిర్మాతలుగా మారడం ఇప్పటి ట్రెండ్. మొన్న అనుష్క శర్మ నిర్మాతగా మారి ‘ఎన్‌హెచ్ 10’

 కథానాయికలు నిర్మాతలుగా మారడం ఇప్పటి ట్రెండ్. మొన్న అనుష్క శర్మ నిర్మాతగా మారి ‘ఎన్‌హెచ్ 10’ తీసి విజయం సాధించారు. ప్రియాంకా చోప్రా కూడా ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా తాప్సీ కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను భయపెట్టిన ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి హిందీలోకి రీమేక్ చేయాలని  తాప్సీ భావిస్తున్నారట!
 

Advertisement
 
Advertisement
Advertisement