మరో విభిన్న పాత్రలో! | surya act to unother difffrent role` | Sakshi
Sakshi News home page

మరో విభిన్న పాత్రలో!

Nov 3 2015 10:53 PM | Updated on Sep 3 2017 11:57 AM

మరో విభిన్న పాత్రలో!

మరో విభిన్న పాత్రలో!

సూర్య, అమలాపాల్ ముఖ్యపాత్రల్లో తమిళంలో పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం

సూర్య, అమలాపాల్ ముఖ్యపాత్రల్లో తమిళంలో పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ-2’. ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో సాయి మణికంఠ క్రియే షన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అర్రోల్ కోర్రెల్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది.

‘‘ ‘తారే జమీన్ పర్’, ‘మనం’, ‘దృశ్యం’ తరహాలో వైవిధ్య కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. సూర్య పాత్ర విభిన్నంగా ఉంటుంది’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement