బాలీవుడ్‌కు సూపర్‌ డీలక్స్‌

Super Deluxe Hindi remake - Sakshi

ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచిన చిత్రాల్లో ‘సూపర్‌ డీలక్స్‌’ ఒకటి. త్యాగరాజ కుమారరాజన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజల్‌ ముఖ్య పాత్రల్లో కనిపించారు. విజయ్‌ సేతుపతి, సమంత పోషించిన పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్‌ లభించింది. ఇప్పుడు ఈ  సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ కానుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రైట్స్‌ తీసుకుందని టాక్‌. ఈ రీమేక్‌ను కూడా త్యాగరాజ కుమారరాజానే డైరెక్ట్‌ చేస్తారని తెలిసింది. ఈ రీమేక్‌లో బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ కనిపిస్తారని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top