విలన్‌గా..? | Sudheer babu villain role in baaghi | Sakshi
Sakshi News home page

విలన్‌గా..?

Jun 15 2015 10:59 PM | Updated on Sep 3 2017 3:47 AM

విలన్‌గా..?

విలన్‌గా..?

హీరో సుధీర్‌బాబు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారా? అవుననే అంటున్నారు కృష్ణానగర్ జనం.

 హీరో సుధీర్‌బాబు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారా? అవుననే అంటున్నారు కృష్ణానగర్ జనం. ప్రభాస్, త్రిష, గోపీచంద్  నటించిన ‘వర్షం’ చిత్రం గుర్తుంది కదూ! ఈ చిత్రం ‘భాగీ’ పేరుతో  ిహిందీలో రీమేక్ అవుతోంది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు ‘వర్షం’లో గోపీచంద్ చేసిన విలన్ పాత్రను హిందీలో సుధీర్‌బాబు చేస్తున్నార ని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement