సత్తా చాటుతున్న సుబ్రమణ్యం | subramanyam for sale collects rs12.5 crores in one week | Sakshi
Sakshi News home page

సత్తా చాటుతున్న సుబ్రమణ్యం

Sep 29 2015 1:45 PM | Updated on Sep 3 2017 10:11 AM

సత్తా చాటుతున్న సుబ్రమణ్యం

సత్తా చాటుతున్న సుబ్రమణ్యం

మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది.

మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. తొలి వారంలో రూ. 12.5 కోట్లు వసూలు చేసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఈ వీకెండ్ కు అన్ని ఏరియాల్లో లాభాలు సాధిస్తోందంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.

జూనియర్ ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్యా..' లాంటి ఫ్లాప్ సినిమాను చేసిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే చేసిన సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' విజయాన్న ఎంజాయ్ చేస్తున్న సాయి త్వరలోనే అనీల్ రావిపూడి డైరెక్షన్ లో 'సుప్రీమ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement