
జూలై 7న విడుదల కానున్న మామ్..
ప్రముఖ నటి శ్రీదేవి నటిస్తోన్న డ్రామా, థ్రిల్లర్ మూవీ ‘మామ్’ జూలై 7న విడుదల కానుంది.
కానీ వారం రోజులు ముందుగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి రవి ఉదయవార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.