ఈ చిన్నారిని గుర్తు పట్టారా..? | Sonam Kapoor Shares Throwback Childhood Photos | Sakshi
Sakshi News home page

Nov 1 2018 8:51 PM | Updated on Nov 1 2018 8:57 PM

Sonam Kapoor Shares Throwback Childhood Photos - Sakshi

ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..? కాస్తా జాగ్రత్తగా పరిశీలించండి.. అయినా పోల్చుకోలేకపోతున్నారా... అయితే మేమే చెప్తాం.. తను బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌. చిన్ని పొని టెయిల్‌తో.. పింక్‌ డ్రెస్‌లో ఎంత క్యూట్‌గా ఉందో అనిపిస్తోంది కదా. అవును అంత క్యూట్‌గా ఉంది కాబట్టే పోస్ట్‌ చేసిన అర్థ గంటలోనే ఈ ఫోటోకు దాదాపు 53 వేల లైక్‌లు వచ్చాయి. ఫోటో చూసిన అభిమానులు ‘చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా’.. ‘ఎంత క్యూట్‌గా ఉన్నారో’.. ‘ఫ్యాషన్‌ ఐకాన్‌ అంటేనే సోనమ్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement