ఆ ‘షో’ కెరీర్‌ను మలుపు తిప్పింది | Shreya Goshal Birthday Special Story | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ లవర్స్‌కి ఫేవరెట్‌ ఆ సింగర్‌..

Mar 12 2020 1:20 PM | Updated on Mar 12 2020 3:01 PM

Shreya Goshal Birthday Special Story - Sakshi

శ్రేయా ఘోషల్‌... పాటలతోనే కాదు అందంతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అతిచిన్న వయసులో అత్యున్నత స్థాయికి ఎదిగి 5 జాతీయ అవార్డులతో పాటు మరెన్నో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ఏ భాషలో పాడినా ఆ పాటకే అందం వస్తుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించేలా అద్భుతంగా పాడి ఎందరో అభిమానులు సంపాదించుకుంది. సినిమాలో శ్రేయా పాడిన మొదటి పాట.. ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. శ్రేయా ఘోషల్‌. పుట్టినరోజు సందర్భంగా ఆమె గొంతులో జాలువారిన పాటల ప్రయాణంపై సాక్షి.కామ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Advertisement
 
Advertisement
Advertisement