శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్... | Shraddha Kapoor buys her first car! | Sakshi
Sakshi News home page

శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...

Oct 16 2014 2:01 AM | Updated on Sep 2 2017 2:54 PM

శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...

శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...

వినడానికి కాస్త వింతగా ఉన్నా... ఇది నిజం. బాలీవుడ్ క్యూట్ గాళ్ శ్రద్ధాకపూర్ రీసెంట్‌గా తన తొలి కారు కొనుగోలు చేసిందట. అదీ ఖరీదైన లగ్జరీ కారు ఎస్‌యూవీ.

వినడానికి కాస్త వింతగా ఉన్నా... ఇది నిజం. బాలీవుడ్ క్యూట్ గాళ్ శ్రద్ధాకపూర్ రీసెంట్‌గా తన తొలి కారు కొనుగోలు చేసిందట. అదీ ఖరీదైన లగ్జరీ కారు ఎస్‌యూవీ. ఇంతకుముందు ఓ జర్మన్ కారును అమ్మడు నడిపినా... అది సొంతది కాదట. వాళ్ల నాన్న, ప్రముఖ నటుడు శక్తికపూర్ గిఫ్ట్ అదని ఓ ముంబై పత్రిక కథనం. వరుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్న ఈ చిన్నది... ఇప్పటి వరకు కారు కొనకపోవడం ఏంటబ్బా.. అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు. కొత్త కారులో కుటుంబమంతా ఓ హ్యాపీ రైడ్‌కు వెళ్లిందట.

Advertisement
 
Advertisement
Advertisement