తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో... | Shatrughan Sinha joins Sonakshi Sinha for AR Murgadoss's next | Sakshi
Sakshi News home page

తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో...

Mar 11 2015 10:48 PM | Updated on Apr 3 2019 6:23 PM

తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో... - Sakshi

తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో...

సోనాక్షీ సిన్హా, తన తండ్రి శత్రుఘ్న సిన్హాతో కలిసి నటించనున్నారా...? ఔనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

 సోనాక్షీ సిన్హా, తన తండ్రి శత్రుఘ్న సిన్హాతో కలిసి నటించనున్నారా...? ఔనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సోనాక్షి నాయిక. శత్రుఘ్నసిన్హా  కీలక పాత్రలో నటించనున్నారట. తమిళంలో విజయం సాధించిన ‘మౌన గురు’ చిత్రానికిది రీమేక్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోషించనున్నారట.
 

Advertisement
 
Advertisement
Advertisement