నో వ్యాక్సిన్‌.. ఓన్లీ టాక్సిన్‌! | sampu new moive virus | Sakshi
Sakshi News home page

నో వ్యాక్సిన్‌.. ఓన్లీ టాక్సిన్‌!

Dec 18 2016 6:47 AM | Updated on Sep 18 2019 3:26 PM

నో వ్యాక్సిన్‌.. ఓన్లీ టాక్సిన్‌! - Sakshi

నో వ్యాక్సిన్‌.. ఓన్లీ టాక్సిన్‌!

‘హృదయ కాలేయం’, ‘ సింగం 123 ’ చిత్రాల కథానాయకుడు సంపూర్ణేశ్‌ బాబు నటించిన హాస్య భరిత చిత్రం ‘వైరస్‌’.

‘హృదయ కాలేయం’, ‘ సింగం 123 ’ చిత్రాల కథానాయకుడు సంపూర్ణేశ్‌ బాబు నటించిన హాస్య భరిత చిత్రం ‘వైరస్‌’. ‘నో వ్యాక్సిన్‌ ఓన్లీ టాక్సిన్‌’ అన్నది ఉపశీర్షిక. గీత్‌షా, నిధిషా కథానాయికలు. ఎస్‌.ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో సలీం ఎం.డి, శ్రీనివాస్‌ మంగళ నిర్మించారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సంపూ కడుపుబ్బా ప్రేక్షకులను నవ్విస్తారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యం కూడా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement