‘రుద్రమ’ రెడీ | Rudrama Devi Movie Team Ready to Release | Sakshi
Sakshi News home page

‘రుద్రమ’ రెడీ

Jan 24 2015 11:41 PM | Updated on Sep 2 2017 8:12 PM

‘రుద్రమ’ రెడీ

‘రుద్రమ’ రెడీ

గుణశేఖర్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ విడుదలకు సిద్ధమైంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

 గుణశేఖర్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ విడుదలకు సిద్ధమైంది. ఇందులో అనుష్క  టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేస్తున్నట్టు గుణశేఖర్ ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement