సమ్మర్‌లో క్రాక్‌

Raviteja Crack Movie Release Date Fixed - Sakshi

రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ‘డాన్‌ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రవితేజ. బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ కథానాయిక. మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top