చిల్‌ సెల్ఫీ

rashi khanna selfie with naga chaitanya in venky mama shooting - Sakshi

సందడి సందడిగా షూటింగ్‌లో పాల్గొంటూ  షాట్‌ గ్యాప్‌లో చిల్‌ అవుతుంటారు నటీనటులు. సరదాగా సెల్ఫీకు ఫొజులిస్తుంటారు కూడా. అలాంటిదే ఇది. ‘వెంకీ మామ’ షూటింగ్‌ గ్యాప్‌లో నాగచైతన్యతో రాశీఖన్నా క్లిక్‌ చేసిన సెల్ఫీ ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా కేయస్‌ రవీందర్‌ (బాబీ) తెరకెక్కిస్తున్నారు.  పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top