'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును' | ram says birth day wishes to ntr | Sakshi
Sakshi News home page

'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును'

May 20 2016 6:27 PM | Updated on Sep 4 2017 12:32 AM

'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును'

'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును'

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా హీరో రామ్‌ బర్త్‌డే విషెస్ చెప్పాడు.

హైదారాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా హీరో రామ్‌ బర్త్‌డే విషెస్ చెప్పాడు. 'జనతాగ్యారేజ్' రిలీజ్ తర్వాత సినిమా క్యాప్షన్.. ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును అనేలా మారాలని కోరుకుంటున్నాను.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌ కోరుకుంటున్నట్లు ‘జనతా గ్యారేజీ’ రికార్డులు సెట్‌ చేస్తుందో లేదో చూడాలి మరి!.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement