వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా | ram gopal varma slams tollywood heroes over cyclone relief | Sakshi
Sakshi News home page

వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా

Oct 15 2014 10:57 AM | Updated on Aug 28 2018 5:06 PM

వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా - Sakshi

వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా

తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయం మీద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయం మీద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వందల కోట్లు తీసుకునే హీరోలు.. విశాఖపట్నం కోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. ఉచితంగా వస్తాయి కాబట్టే బోలెడంత ప్రేమ కురిపించి, ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement