అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం | Rajinikanth invited to International Film Festival of India | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం

Oct 7 2013 2:45 PM | Updated on Sep 1 2017 11:26 PM

అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం

అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం

గోవాలో నవంబర్లో జరిగే భారత అంతర్జాతీయ సినిమా వేడుకలను (ఇప్ఫీ) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రారంభించే అవకాశముంది.

గోవాలో నవంబర్లో జరిగే భారత అంతర్జాతీయ సినిమా వేడుకలను (ఇప్ఫీ) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రారంభించే అవకాశముంది. ఈ కార్యక్రమానికి రజనీని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

ఈ ఏడాది జరిగే చలనచిత్ర వేడుకలకు రజనీ వస్తే స్టార్ ఎట్రాక్షన్గా నిలుస్తారని గోవా ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షుడు విష్ణు వాగ్ చెప్పారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న ఆరంభంకానుంది. గతేడాది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement