దెయ్యం గెటప్లో రజనీకాంత్ | Rajani kanth in ghost look | Sakshi
Sakshi News home page

దెయ్యం గెటప్లో రజనీకాంత్

Sep 12 2015 12:23 PM | Updated on Sep 12 2019 10:40 AM

భారీ డిజాస్టర్ల తరువాత రజనీ చేస్తున్న కబాలీ సినిమా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రజనీ కూడా ఈ సినిమా ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇప్పటికే...

భారీ డిజాస్టర్ల తరువాత రజనీ చేస్తున్న కబాలీ సినిమా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రజనీ కూడా ఈ సినిమా ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా సినిమాకు సంబందించి రజనీ పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

కబాలీ సినిమాలో మాఫియా డాన్ గా నటిస్తున్న రజనీకాంత్ ఆ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఓ సెల్పీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ముఖానికి దెయ్యంలా మేకప్ వేసుకొని బ్యాట్ మేన్ రిటర్న్స్ సినిమాలో జోకర్ పాత్రలా కనిపిస్తున్నాడు రజనీ. పా రజింత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు రజనీకాంత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement