సినీ దర్శకుడు వీరు పోట్లపై కేసు నమోదు! | Producer Jani filed a case on Director Veeru Potla | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడు వీరు పోట్లపై కేసు నమోదు!

Aug 16 2013 1:47 PM | Updated on Aug 28 2018 4:30 PM

మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు వీరు పోట్లపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు వీరు పోట్లపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మైక్ టెస్టింగ్ 123 సినిమా హక్కుల్ని ఇస్తానని వీరు మోసం చేసినట్లు జానీ ఫిర్యాదులో తెలిపారు. నిర్మాత జానీ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement