ప్రిన్స్ లిప్‌కిస్... | Prince Lip Kiss | Sakshi
Sakshi News home page

ప్రిన్స్ లిప్‌కిస్...

Mar 11 2014 11:19 PM | Updated on Sep 2 2017 4:35 AM

ప్రిన్స్ లిప్‌కిస్...

ప్రిన్స్ లిప్‌కిస్...

తెలుగులో లిప్‌కిస్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. ‘డాలర్స్ కాలనీ’ సినిమా కోసం ఇటీవలే హీరో హీరోయిన్లు ప్రిన్స్, నిఖితా పవార్‌పై లిప్‌కిస్ చిత్రీకరించారు.

తెలుగులో లిప్‌కిస్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. ‘డాలర్స్ కాలనీ’ సినిమా కోసం ఇటీవలే హీరో హీరోయిన్లు ప్రిన్స్, నిఖితా పవార్‌పై లిప్‌కిస్ చిత్రీకరించారు. శ్రీ చంద్ ముల్లా దర్శకత్వంలో ఎస్. రత్నమయ్య, టి. గణపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందని, ఈ నెలాఖరుకల్లా మిగిలిన పని పూర్తి చేసి, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇది రొమాంటిక్ హారర్ చిత్రమని, ప్రిన్స్ కొత్తలుక్‌తో కనిపిస్తారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ ఎమ్.వి.కె., కెమెరా: ఎ.సుధాకర్‌రెడ్డి.
 

Advertisement
 
Advertisement
Advertisement