నటుడిపై కేసు | police case on Actor Rajendra Nath | Sakshi
Sakshi News home page

నటుడిపై కేసు

Mar 31 2016 1:36 AM | Updated on Apr 3 2019 9:02 PM

నటుడిపై కేసు - Sakshi

నటుడిపై కేసు

నటుడు రాజేంద్రనాథ్‌పై తూత్తుకుడి పోలీసులు కేసు నమోదు చేశారు.పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తున్న

తమిళసినిమా: నటుడు రాజేంద్రనాథ్‌పై తూత్తుకుడి పోలీసులు కేసు నమోదు చేశారు.పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తున్న నటుడు రాజేంద్రనాథ్. ఈయన డీఎండీకే పార్టీ ప్రచార కర్తగానూ వ్యవహరిస్తున్నారు.  ఈ నెల 26న తూత్తుకుడి, చిదంబరనగర్‌లో ప్రజా సంక్షేమ కూటమి తరఫున విజయకాంత్ భార్య ప్రేమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాంజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఇతర పార్టీల వారు ఓటుకు డబ్బు ఇస్తే తీసుకోండి అనిఅన్నారు. దీనిపై గురించి తహశీల్దార్ తూత్తుకుడి, తెన్బాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనాథ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంగించినందుకుగానూ ఆయనపై  కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement