శ్రీజను కలుసుకోనున్న పవన్ కళ్యాణ్ | Pawan Kalyan responed to Make a wish foundation to meet Srija | Sakshi
Sakshi News home page

శ్రీజను కలుసుకోనున్న పవన్ కళ్యాణ్

Oct 16 2014 4:09 PM | Updated on Mar 22 2019 5:33 PM

శ్రీజను కలుసుకోనున్న పవన్ కళ్యాణ్ - Sakshi

శ్రీజను కలుసుకోనున్న పవన్ కళ్యాణ్

సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. 'మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి పవన్ కళ్యాణ్ రేపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజను కలుసుకోనున్నారు.

హైదరాబాద్:  సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. 'మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి పవన్ కళ్యాణ్ రేపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజను కలుసుకోనున్నారు. 
 
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీజ చికిత్స పొందుతున్నారు. హుదూద్  తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణంలో ఖమ్మం చేరుకుని శ్రీజను పరామర్శిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement