మరెన్నో జరుపుకోవాలి

NTR-Lakshmi Pranathi 8th Wedding Anniversary - Sakshi

మే నెల ఎన్టీఆర్‌కు చాలా స్పెషల్‌. తన బర్త్‌డే, మ్యారేజ్‌ డే.. ఇలా బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌ అన్నీ మే నెలలో ఉన్నాయి. 2011 మే 5న ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి రోజు. వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా శ్రీమతితో కలిసి దిగిన ఓ సెల్ఫీని తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి, ‘‘8 ఏళ్లు అయింది. మరెన్నో వెడ్డింగ్‌ యానివర్సరీలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని క్యాప్షన్‌ పెట్టారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేస్తున్నారాయన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top