నో మోర్‌ డౌట్స్‌ | No More Doubts | Sakshi
Sakshi News home page

నో మోర్‌ డౌట్స్‌

Jan 15 2018 1:50 AM | Updated on Jan 15 2018 1:50 AM

No More Doubts - Sakshi

నో డౌట్స్‌. ‘పద్మావత్‌’ సినిమా గురించి ఇక నో మోర్‌ డౌట్స్‌. సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్‌కపూర్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘పద్మావత్‌’. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్‌ చేయనున్నారు. ‘‘ఈ నెల 25న 3డీ, ఐ–మ్యాక్స్‌ 3డీ వెర్షన్‌లతో పాటుగా తమిళ, తెలుగు భాషల్లో ‘పద్మావత్‌’ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదే రోజున అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement