డిసెంబర్‌లో నిషా ప్రేమ వివాహం
‘‘ఔను.. నేను ప్రేమలో పడ్డాను. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. వ్యాపారవేత్త’’ అని దాదాపు నాలుగైదు నెలల క్రితం నిషా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన లవ్‌లైఫ్ గురించి ఇతర విశేషాలేమీ అడగొద్దని కూడా తెలిపారు.
Oct 21 2013 12:41 AM | Updated on Aug 28 2018 4:30 PM