ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది! | niharika ,nagashaurya movie oka manasu release this month 24th | Sakshi
Sakshi News home page

ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది!

Jun 11 2016 11:32 PM | Updated on Sep 4 2017 2:15 AM

ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది!

ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది!

బుల్లితెర వ్యాఖ్యాతగా నటుడు నాగబాబు కూతురు నీహారిక ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

బుల్లితెర వ్యాఖ్యాతగా నటుడు నాగబాబు కూతురు నీహారిక ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న  చిత్రం ‘ఒక మనసు’. రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నీహారిక ప్రత్యేకంగా మాహిళాభిమానులు కలిశారు. ‘‘నా మొదటి సినిమాకే మంచి సబ్జెక్ట్ దొరకడం నా లక్. ఈ చిత్రం తర్వాత ఆడపిల్లల ప్రేమల్లో కచ్చితంగా మార్పు వస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. నేనే సినిమా చేసినా అభిమానులు ఇబ్బందిపడే విధంగా ఉండదు’’ అని చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement