కొత్త ప్రేమకథ | New love story | Sakshi
Sakshi News home page

కొత్త ప్రేమకథ

Jun 25 2015 12:23 AM | Updated on Sep 3 2017 4:18 AM

కొత్త ప్రేమకథ

కొత్త ప్రేమకథ

అందమైన ప్రేమకథకు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను జోడించి రూపొందిస్తున్న చిత్రం ‘కొన్ని రోజుల్లోనే ఇలా’.

అందమైన ప్రేమకథకు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను జోడించి రూపొందిస్తున్న చిత్రం ‘కొన్ని రోజుల్లోనే ఇలా’. షారిఫ్, రాజేశ్, ఉష, లావణ్య ముఖ్యతారలుగా శ్రీరామ ఫిలిం పతాకంపై బుజ్జి హరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుజ్జి గోపి దర్శకుడు.
 
 ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో అందరినీ ఆక ట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం. తదుపరి పాటల చిత్రీకరణకు గోవా వెళ్లనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement