నాని నాన్నయ్యాడు | Nani blessed with a baby boy! | Sakshi
Sakshi News home page

నాని నాన్నయ్యాడు

Mar 29 2017 11:08 PM | Updated on Sep 5 2017 7:25 AM

నాని నాన్నయ్యాడు

నాని నాన్నయ్యాడు

లైఫ్‌లో ఎప్పటికీ మరువలేని తీపి గుర్తును ఈ ఉగాది నానీకి అందించింది.

లైఫ్‌లో ఎప్పటికీ మరువలేని తీపి గుర్తును ఈ ఉగాది నానీకి అందించింది. పండగనాడు నాని సతీమణి అంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2012లో నాని, అంజనల వివాహం జరిగింది. అంతకు ముందు ఫేస్‌బుక్‌లో మొదలైన వీళ్లిదరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

నూతన తెలుగు సంవత్సరాదిన బుల్లి నాని ఇంట అడుగు పెట్టడంతో నాని, అంజనల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు నానీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement