శ్రీమతికో కేక్‌ | Naga Chaitanya Made A Birthday Cake For Samantha | Sakshi
Sakshi News home page

శ్రీమతికో కేక్‌

Apr 29 2020 2:46 AM | Updated on Apr 29 2020 2:46 AM

Naga Chaitanya Made A Birthday Cake For Samantha - Sakshi

నాగచైతన్య చేసిన కేక్‌తో...

లాక్‌డౌన్‌ వేళ సమంత జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మంగళవారం (ఏప్రిల్‌ 28) సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్య కోసం నాగచైతన్య స్వయంగా ఓ కేక్‌ను తయారు చేశారు. చైతన్య కేక్‌ బేక్‌ చేసిన వీడియోను సమంత సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలాగే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సమంతకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.

నాగచైతన్య, సమంత

Advertisement
 
Advertisement
Advertisement