నా సలహా అదొక్కటే! | My advice Not only ! | Sakshi
Sakshi News home page

నా సలహా అదొక్కటే!

Mar 7 2016 10:48 PM | Updated on Sep 3 2017 7:12 PM

నా సలహా అదొక్కటే!

నా సలహా అదొక్కటే!

‘‘ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ అంటారు కానీ, నాకు ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. నేనెప్పుడూ అలా ఫీలవలేదు కూడా! నేను ఎప్పుడైనా.......

‘‘ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ అంటారు కానీ, నాకు ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. నేనెప్పుడూ అలా ఫీలవలేదు కూడా! నేను ఎప్పుడైనా పని గురించే ఆలోచిస్తాను కానీ మేలా, ఫిమేలా అనే ఆలోచనే కూడా రాదు. ప్రస్తుతం నేను ‘మౌనం’, ‘వల్లి’ చిత్రాలకు సంగీతం అంది స్తున్నా. ఏ రంగంలో అయినా పోటీ అనేది తప్ప కుండా ఉంటుంది. అప్పుడే మనం ఏమిటో నిరూపించుకుంటే ప్రత్యేక గుర్తింపుంటుంది. మహిళ లకు నేనిచ్చే సలహా ఒక్కటే.... అందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అదేంటో తెలుసుకుని దాన్ని చేరుకు నేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు    - ఎం.ఎం. శ్రీలేఖ, సంగీత దర్శకురాలు

Advertisement
 
Advertisement
Advertisement