ఏసీపీ మాధవ్‌ వస్తున్నాడు | mohanlal acp role in mande suryudu | Sakshi
Sakshi News home page

ఏసీపీ మాధవ్‌ వస్తున్నాడు

Aug 25 2018 5:03 AM | Updated on Apr 3 2019 8:28 PM

mohanlal acp role in mande suryudu - Sakshi

మోహన్‌లాల్‌

మోహన్‌లాల్‌ హీరోగా మేజర్‌ రవి దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమా తెలుగులో ‘మండే సూర్యుడు’ పేరుతో విడుదల కానుంది.  వాయాలా శ్రీనివాసరావు, కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్‌ నిర్మాతలు. ఇందులో ఏసీపీ మాధవ్‌ పాత్రలో మోహన్‌లాల్‌ కనిపిస్తారు. ‘‘డబ్బింగ్, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. మరి.. ఏసీపీ మాధవ్‌ పాత్రలో మోహన్‌లాల్‌ విలన్స్‌ను ఎలా రఫ్పాడించాడన్న విషయం వచ్చే నెలలో తెలుస్తుందన్న మాట. ఈ చిత్రానికి పర్యవేక్షణ: కాకర్లమూడి కృష్ణ, పాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, మాటలు: సాయిశ్రీ.

Advertisement
 
Advertisement
Advertisement