వరుణ్ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా..! | Model Kavya Thapar In Varun Tej Next | Sakshi
Sakshi News home page

Mar 28 2018 1:30 PM | Updated on Mar 28 2018 1:30 PM

Model Kavya Thapar In Varun Tej Next - Sakshi

ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. స్పేస్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే మెయిన్‌ హీరోయిన్‌గా చెలియా ఫేం అదితిరావ్‌ హైదరీని ఫైనల్‌ చేశారు చిత్రయూనిట్.

తాజాగా మరో హీరోయిన్‌ పాత్రకు మోడల్‌ కావ్య తాపర్‌ ను ఎంపిక చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. ఘాజీ తరహాలోనే ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనన్ని తక్కువ వర్కింగ్‌ డేస్‌లో పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ లో ప్రారంభం కానున్న ఈసినిమాతో పాటు సాగర్‌ చంద్ర దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు వరుణ్‌ తేజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement