బోల్డంత తిక్క | Mental Police Telugu Movie First Look | Sakshi
Sakshi News home page

బోల్డంత తిక్క

Jun 4 2015 11:58 PM | Updated on Sep 3 2017 3:13 AM

బోల్డంత తిక్క

బోల్డంత తిక్క

ఈ పోలీస్ చాలా తేడా. అతని స్కీమ్స్ వెరైటీగా ఉంటాయి. బోల్డంత తిక్క కూడా ఉంది.

‘‘ఈ పోలీస్ చాలా తేడా. అతని స్కీమ్స్ వెరైటీగా ఉంటాయి. బోల్డంత తిక్క కూడా ఉంది. ఇతనికి ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే ‘మెంటల్ పోలీస్’ చూడాల్సిందే’’ అంటున్నారు శ్రీకాంత్. ఆయన హీరోగా వీవీఎస్‌ఎన్‌వి ప్రసాద్, వీవీ దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం పి. బాబ్జీ దర్శకుడు. అక్ష కథానాయిక. ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల స్థాయిలో శ్రీకాంత్‌కు మంచి పేరు వస్తుందని దర్శకుడు  చెప్పారు. ఈ నెలలోనే  ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement