నవ వధువుల కనిపిస్తోన్న నటి! | Meera Mithun Latest Photos | Sakshi
Sakshi News home page

అద్భుతంగా తమిళ నటి ఫోటోలు!

Jun 1 2020 6:45 PM | Updated on Jun 1 2020 7:22 PM

Meera Mithun Latest Photos - Sakshi

ముంబై: నటి, ప్రముఖ మోడల్‌ మీరా మిథున్‌ తన ఫోటోలతో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్నారు. మిథున్‌ ఒక ఫోటో షూట్‌ కోసం సంప్రదాయ చీర కట్టులో ఫోజులిచ్చారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిథున్‌ ప్రతి రోజు తనకు సంబంధిన ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా జరిగిన ఫోటో షూట్‌లో ఆమె కంజీవరం చీర కట్టుకొని, నగలు ధరించి సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించారు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఆమె కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిథున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనితో పాటు బోల్డ్‌గా కనిపించే మరికొన్ని ఫోటోలను కూడా మిథున్‌ ఒకేసారి తన అకౌంట్‌లో షేర్‌ చేశారు. (సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్‌)

మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మిథున్‌ తరువాత సినిమాల్లో సపోర్టింగ్‌ యాక్టర్‌గా నటించారు. 2017లో ‘8తొట్టకల్’‌ సినిమాలో మొదటిసారి నటించారు. అయితే తమిళ్‌ బిగ్‌బాస్‌3 లో పాల్గొన్న మిథున్‌ అనేక వివాదాలతో పాపులర్‌ అయ్యారు. 

I am bringing sexy back 😉

A post shared by Meera Mitun (@meeramitun) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement