మంచు వారింట్లో పుట్టిన రోజు వేడుకలు | Manchu Lakshmi Daughter Vidya Nirvana Birthday | Sakshi
Sakshi News home page

మంచు వారింట్లో పుట్టిన రోజు వేడుకలు

Jun 15 2016 12:17 PM | Updated on Sep 4 2017 2:33 AM

టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మంచు వారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. మంచు లక్ష్మీ భర్త ప్రేమ్ ఆనంద్తో పాటు లక్ష్మీ దంపతుల గారాల పట్టి విద్యా నిర్వాణాల...

టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మంచు వారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. మంచు లక్ష్మీ భర్త ప్రేమ్ ఆనంద్తో పాటు లక్ష్మీ దంపతుల గారాల పట్టి విద్యా నిర్వాణాల పుట్టిన రోజు నేడు(బుధవారం). దీంతో మిత్రులు, సన్నిహితులు వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మంచు లక్ష్మీ సోదరుడు, హీరో మనోజ్ 'మా బావ ప్రేమ్ ఆనంద్కు, మా ఇంటి ఆనందం విద్యానిర్వాణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మంచు లక్ష్మీ ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement